GDWL: గద్వాల జిల్లా ఐజ పట్టణంలో మండల, పట్టణ అధ్యక్షులు గోపాలకృష్ణ, నరసింహల ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ఎమ్మెల్సీ కన్వీనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా బూత్ స్థాయి నుంచే శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపి – ఎమ్మెల్సీ కన్వీనర్


