హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కరపత్రాల పంపిణీ

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందంటూ బీఆర్ఎస్ నాయకులు హుజూర్ నగర్ లో ఈరోజు కరపత్రాలు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నేత పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం రోజువారీ కూలీలకు టీషర్టులు అందజేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు.