NLG: నల్గొండ కార్పొరేషన్‌లో ఉద్యోగుల హాజరుకు ఫేస్ రికగ్నిషన్ విధానం అమలు చేయనున్నారు. 48 డివిజన్లలో పనిచేసే సిబ్బంది తమ విధులు నిర్వహించే డివిజన్‌లోనే హాజరు నమోదు చేసుకునేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు. ఇతర ప్రాంతం నుంచి హాజరు వేయకుండా సాంకేతికంగా నియంత్రించనున్నారు.
తెలంగాణ
నల్గొండ కార్పొరేషన్‌లో ఫేస్ రికగ్నిషన్ హాజరు


