NZB: భీమగల్ పట్టణంలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందిన పోలాస సుధాకర్ మృతి చెందారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO:ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్


