ASF: కౌటాల మండలం ముత్తంపేట్‌లో మిషన్ భగీరథ పైప్ లీకేజీతో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. రోజుల నీరు ఉండటంతో దోమలు, ఈగలు పెరిగి అనారోగ్యాలు వ్యాప్తి చెందే తీవ్ర ముప్పు ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు లీకేజీని అరికట్టి సమస్య పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
నీటి లీకేజీని పట్టించుకోరా ?


