NRPT: మరికల్ మండలంలోని బుడ్డె గాని తండాలో విచిత్ర పరిస్థితి ఉంది. గ్రామం మరికల్ మండలంలో ఉండగా, పాఠశాల మాత్రం నర్వ మండలంలో ఉండడం విశేషం. గతంలో ఈ గ్రామం మరికల్, నర్వ మండలంలో సగం సగం భాగం ఉండేది. ప్రస్తుతం గ్రామం మొత్తం మరికల్ మండలంలో పాఠశాల మాత్రం నర్వలో ఉంది. పాఠశాలను కూడా మరికల్ మండలానికి మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
ఊరు ఒకటే.. పాఠశాల వేరే మండలంలో


