హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ప్రసవం'

WNP: జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఓ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఈ నెల 2న కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలిపింది. వారు ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా గుర్తించి ప్రసవ గదికి తరలించారు. అప్పటికే శిశువు తల బయటకు రావడంతో కాన్పు చేశారు.ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.