హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పోర్ట్స్ మీట్‌లో నారాయణపేట పోలీసుల ప్రతిభ

NRPT: హైదరాబాద్‌లోని టీజీపీఏలో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో నారాయణపేట పోలీసులు సత్తా చాటారు. ఈ పోటీల్లో అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్ 2 గోల్డ్, 1 బ్రాంజ్ మెడల్ సాధించగా, హెడ్ కానిస్టేబుల్ బాలరాజు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. మొత్తం 3 గోల్డ్, 1 బ్రాంజ్ మెడల్స్ సాధించిన విజేతలను జిల్లా ఎస్పీ జి. వినీత్ అభినందించారు.