హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్నింగ్ వాకర్స్‌తో ముచ్చటించిన ఎమ్మెల్సీ

BDK: కొత్తగూడెం స్టేడియం గ్రౌండ్లో ఇవాళ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి వాత పెడితేనే రాబోయే రెండేళ్లు సరిగ్గా పనిచేస్తుందని తెలిపారు. పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు.