హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ కమిటీల నియామకం'

PDPL: నంది మేడారంలో ఇవాళ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, అనుబంధ కమిటీల నియామకం చేపట్టారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉత్తమ్ రాజయ్య ఎన్నికయ్యారు. యూత్ అధ్యక్షులుగా అరుగుల మనోజ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా ధనిశెట్టి రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా మేర గుత్తుల తిరుపతి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.