హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్క్ షాప్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

BDK: భద్రాచలం ఐటీడీఏ లో కోయ, గోండు భాషా పై ఇవాళ వర్క్ షాప్ నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను తాటి కు వివరించారు.కోయ, గోండు భాషలకు రాజ్యాంగంలోని8వ షెడ్యూల్లో గుర్తింపు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.