NRPT: పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సై అశోక్‌బాబు తెలిపారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మాగనూర్ మండల అభ్యర్థులు 8లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 11న చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించి శారీరక, రాత పరీక్షలకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
తెలంగాణ
పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ


