హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు!

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. హుస్నాబాద్‌లో చెత్త ట్రాక్టర్‌ను ఢీకొని శ్రీకాంత్, నర్సింహా, నార్సింగిలో బస్సు ఢీకొని చంద్రయ్య, పోచమ్మ మృతి చెందారు. కొండపాకలో సత్తయ్య, నిజాంపేటలో భానుప్రసాద్, సిద్దిపేటలో డివైడర్‌ను ఢీకొని శ్రీనివాస్ మృతిచెందారు.