MHBD: టీజీ సేఫ్(TG SAFE)తొలి డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన అనంతరం తొలిసారి స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండాకు గుగులోత్ రాంధన్ విచ్చేశారు. ఈ సందర్భంగా తూర్పు తండా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. మారుమూల తండా నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రాంధన్‌కు ఘన స్వాగతం..!


