SRPT: మునగాల మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం సూర్యాపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు రాములును అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నేత ముందస్తు అరెస్ట్


