PDPL: ధర్మారం మండలం చామనపల్లిలో VB-G RAM G కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రేవతి ఇవాళ ఫామ్ పాండ్ నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపునకు ప్రజలు తమ పొలాలలో ఫాం పాండ్ నిర్మాణాలు చేపట్టాలని ఆమె సూచించారు. ఉప సర్పంచ్ కవిత, కార్యదర్శి కిరణ్, ఉపాధి హామీ అధికారులు, కూలీలు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫామ్ పాండ్ నిర్మాణాలు చేపట్టాలి'


