SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి నుంచి పర్యటించనున్నారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజాపాలన' కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలంలోని పరివేద, నకిరేకొమ్ముల, శ్రీరాములపల్లి, సీసీపల్లి, కాచాపూర్, మైసంపల్లిలో పర్యటిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
తెలంగాణ
హుస్నాబాద్‌లో నేటి నుంచి మంత్రి పొన్నం పర్యటన


