హైదరాబాద్: 28°C
తెలంగాణ

' పన్నులు సకాలంలో చెల్లించండి'

BHPL: గ్రామ పంచాయతీ పన్నులను సకాలంలో చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కొత్తపల్లిగోరి గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్ ఆదేశాల మేరకు గ్రామంలో పన్ను వసూలు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు పన్నుల ద్వారానే సాధ్యమవుతాయని తెలిపారు. గ్రామస్తులందరూ బాధ్యతగా వ్యవహరించి తమ పన్నులను త్వరగా చెల్లించాలని కోరారు.