హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రుల పర్యటనతో అభివృద్ధిపై ఆశలు

SRPT: చింతలపాలెం మండలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నేడు రానున్నారు. శివగంగ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని.. అలాగే అంజనీ సిమెంట్ నుంచి జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని విస్తరించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.