BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో, TASK, SCCL సంయుక్త సహకారంతో అక్టోబర్ 9న ఉదయం 9:30 గంటలకు పుష్ప గ్రాండ్ కన్వెన్షన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులకు10,000+ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. గోరి కొత్తపల్లి మండల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ కోరరు.
తెలంగాణ
జిల్లాలో మెగా జాబ్ మేళా..!


