HNK: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాబోయే వేసవి, రబీ సీజన్ విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని TG NPDCL సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ విద్యుత్ భవన్ నుండి 18 సర్కిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాట్లు వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయండి: CMD


