BDK: చుంచుపల్లి మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న హరికృష్ణ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదేమోనని స్థానికులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!


