KNR: మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో టప్ప రమేష్ అనే వ్యక్తిని భార్య సుమలత దారుణంగా హత్య చేసింది. రమేష్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. కుటుంబ కలహాలతో మంళవారం తెల్లవారుజామున భర్తను బెడ్ రూమ్‌లో చంపి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
భర్తను దారుణంగా చంపిన భార్య


