SRD: నిజాంపేట్ మండలం ర్యాలమడుగు మాణిక్ నాయక్ తండాలో శ్రీ సేవాలాల్ భవానీ మాత దీక్షా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. పౌరదేవి పిఠాధిపతి శేఖర్ మహారాజ్ దివ్య ఆశీస్సులతో భక్తులు దీక్ష మాలధారణ స్వీకరించారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ.. బంజారా ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో రామారావు మహారాజ్ చూపిన మార్గంలో పయనించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షిచారు.
తెలంగాణ
'ఘనంగా భవాని మాత దీక్షా కార్యక్రమం'


