సత్యసాయి: జిల్లాలో దీపావళికి టపాకాయలు అమ్మేందుకు తాత్కాలిక లైసెన్సుల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. AE-5 ఫారంతో పాటు నివాస ధ్రువీకరణ, ఫోటోలు, రూ.500 చలానా జతచేసి అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్‌లోని మేజిస్ట్రేరియల్ సెక్షన్‌లో అందజేయాలి. పరిశీలన తర్వాత GST, ఫైర్ NOC ఉన్నవారికే అనుమతులిస్తారు.
ఆంధ్రప్రదేశ్
టపాకాయల విక్రయాలకు దరఖాస్తుల ఆహ్వానం


