ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సూర్యకుమార్ యాదవ్‌కు షాక్ ఇచ్చింది. తాను రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమని MCA సెలక్షన్ కమిటీకి మెసేజ్ పంపినా అతడిని పక్కనబెట్టింది. 18 నెలలుగా సూర్య రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదని, అందుకే జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేసింది. అతడు కొన్ని మ్యాచులు ఆడిన తర్వాత తీసుకుంటామని పేర్కొంది. సూర్య ప్లేస్‌లో ఆయుష్ మాత్రేను WCగా నియమించింది.
క్రీడలు
సూర్యకు షాక్.. ఆయుష్ మాత్రేకు ఛాన్స్


