TPT: నెల్లూరులో నిర్వహించిన 5వ కేనీ శిటో ర్యూ నేషనల్ లెవల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. అండర్-11, 14, 17, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన కటా, కుమిటే పోటీల్లో 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు బంగారు, తొమ్మిది మంది వెండి, 11 మంది కాంస్య పతకాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి కరాటేలో శ్రీకాళహస్తి విద్యార్థుల సత్తా


