హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు భవిష్యత్ కోసం శ్రమించాలి: ఎస్పీ

MLG: కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని, బంగారు భవిష్యత్ కోసం యువత శ్రమించాలని ఎస్పీ సుధీర్ కేకన్ అన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించి అభ్యర్థులకు మెటీరియల్ అందజేశారు. ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ వరకు శిక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని చెప్పారు.