ప్రకాశం: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో మార్కాపురం జిల్లా Y.పాలెంకు చెందిన మండేలా మనీషా(26) ఆత్మహత్యకు పాల్పడింది. నానక్‌రామ్ గూడలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. డిప్రెషన్, ఒంటరితనం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొందని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
HYDలో Y.పాలెం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్


