HYD: నగరంలో విదేశీయులకు ఇళ్లు, హాస్టళ్లు, హోటళ్లు అద్దెకిచ్చే యజమానులకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వారి పాస్‌పోర్ట్, వీసా వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని హెచ్చరించారు. నకిలీ లేదా గడువు ముగిసిన వీసాలతో ఉంటున్న వారి సమాచారాన్ని వెంటనే తమకు ఇవ్వాలన్నారు. ఆగస్టు 31 నుంచి తనిఖీల్లో అక్రమంగా ఉంటున్న 49 మంది విదేశీయులను గుర్తించారు.
తెలంగాణ
వీరికి ఇళ్లు అద్దెకిచ్చారా? జాగ్రత్త!


