WNP: వేములవాడలో నాలుగు రోజులుగా జరుగుతున్నా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. బాలుర విభాగం ఫైనల్లో నల్గొండ జట్టు విజయం సాధించగా, వనపర్తి జట్టు రన్నరప్ గా నిలిచింది. విజేత నల్గొండ, రన్నరప్ వనపర్తి జట్లకు మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ట్రోఫీలు అందజేశారు. పోటీలు హోరాహోరీగా సాగాయి.
తెలంగాణ
'రాష్ట్ర స్థాయి కబడ్డీలో రన్నరప్'


