MLG: చిన్నారులపై లైంగిక వేధింపులు, భద్రతపై అవగాహన కోసం రూపొందించిన మాట్లాడే బొమ్మను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ పరిశీలించారు. స్పర్శ, చెడు స్పర్శను సులభంగా వివరించేలా బొమ్మను రూపొందించారని తెలిపారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాల్లో బొమ్మను వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
'బొమ్మలతో అవగాహన కల్పించాలి'


