KMM: క్రీడల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. పిండిప్రోలు జూనియర్ కళాశాలకు చెందిన మహేశ్వరి, సింధు, నందిని.. అండర్-19 నెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరు వచ్చే నెల మహబూబ్‌నగర్ రాష్ట్రస్థాయి టోర్నీకి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ప్రిన్సిపల్ రామకృష్ణ, అధ్యాపక బృందం అభినందించారు.
తెలంగాణ
నెట్‌బాల్ పోటీల్లో విద్యార్థుల ఘనత..!


