హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శుక్రవారం లోపు బిల్లులు అప్‌లోడ్ చేయాలి'

GNTR: వీబీజీ రామ్‌జీ పథకం కింద పూర్తి చేసిన పనుల బిల్లులను శుక్రవారం నాటికి అప్‌లోడ్ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పల్లె పండగ 3.0 కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.