హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచాలి'

KMM: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.