కృష్ణా: గుడివాడ మండల పరిషత్ కార్యాలయంలో తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణపై పంచాయతీ అధికారులకు ఎంపీడీవో శ్రీనివాసరావు నిన్న పలు సూచనలు చేశారు. తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలకు సంబంధించిన ఐవీఆర్ కాల్స్‌పై పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'త్రాగునీటి సమస్యకు చర్యలు తీసుకోవాలి'


