HNK: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ప్రజావాణిలో అందిన వినతులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. హనుమకొండ, పరకాల ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలతో సహా మొత్తం 254 వినతులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె సూచించారు.
తెలంగాణ
ప్రజావాణిలో వచ్చిన వినతులపై కలెక్టర్ ఆదేశాలు


