MBNR: జడ్చర్ల పట్టణంలో మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ చెత్తను తొలగిస్తున్నా.. కొందరు వ్యాపారులు రాత్రివేళల్లో రోడ్లపైనే వ్యర్థాలు పడేస్తున్నారు. ఈ చెత్త కుప్పల వల్ల ముఖ్యంగా బాదేపల్లి నేతాజీ చౌరస్తా పరిసరాల్లో దుర్వాసన, ఈగలు, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను రోడ్లపై పడేసే వారిపై అధికారులుకఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ఉదయం శుభ్రం.. రాత్రికి చెత్త కుప్పలు!


