HYD: బేగంబజార్‌లో వ్యాపారిపై కత్తితో దాడి చేసి భారీ నగదు దోపిడీ చేశారు. అజీజ్ ప్లాజా వద్ద వాచ్ వ్యాపారిని కత్తితో బెదిరించిన దుండగుడు..అతడి వద్ద ఉన్న రూ.9.50లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యాడు. అడ్డుకొనే ప్రయత్నంలో వ్యాపారి మెడకు గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని బహదూర్ పురాకు చెందిన జహీర్‌గా గుర్తించిన పోలీసులు, అతడి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
వ్యాపారిపై కత్తితో దాడి.. భారీ నగదు దోపిడీ!


