MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి పొట్టి శ్రీరాములు సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున ATMలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏటీఎం పక్కనే టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ఆందోళన నెలకొంది. సకాలంలో మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పగా ATMలోని నగదు భద్రంగా ఉంది.
తెలంగాణ
VIDEO: కేసముద్రం ATMలో అగ్నిప్రమాదం


