హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్..!

MHBD: నెల్లికుదురు మండలంలోని రామోజీ తండాకు చెందిన జాటోత్ బుల్లి పులాని దంపతులు తనకున్న 10 గ్రాముల బంగారు, 25 గ్రాముల వెండి ఆభరణాలను పెట్టెలో భద్రపరిచారు. గమనించిన అదే తండాకు చెందిన గుగులోత్ సూర్య ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు.