SKLM: జిల్లాలో నాగావళి, వంశధార నదుల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు, నిబంధనలను పట్టించుకోకుండా పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో లారీల రాకపోకలు పెరుగుతున్నాయని, దీనిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
యథేచ్ఛగా ఇసుక తరలింపు!


