ఖమ్మం: జిల్లాలో పత్తి కొనుగోళ్లను రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌కు కేంద్రం లాంగ్ స్టేపుల్ పత్తికి రూ. 8,667, మీడియం స్టేపుల్ పత్తికి రూ. 8,267 మద్దతు ధర నిర్ణయించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ. 557 పెరిగిందని ఆయన తెలిపారు.
తెలంగాణ
పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష..!


