హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్ స్టేషన్ కోసం స్థలం కేటాయించాలని వినతి

JGL: కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామ శివారులో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కోసం స్థలం కేటాయించాలని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు సోమవారం వినతి పత్రం అందించారు. గ్రామ శివారులో ప్రభుత్వ భూమిని సబ్ స్టేషన్ కోసం కేటాయిస్తే.. సబ్ స్టేషన్ మంజూరవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, గ్రామస్థులు పాల్గొన్నారు.