AKP: నర్సీపట్నం శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు వరుణ యాగం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు కురవక పశుపక్షాదులు, సమస్త జీవరాశి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని వరుణ యాగం నిర్వహించినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేందర్ రాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరుణ యాగం నిర్వహించిన స్పీకర్ దంపతులు


