హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు

MDCL: కేపీహెచ్‌బీ కాలనీ జేఎన్‌టీయూ చౌరస్తాలోని ఫ్రీ లెఫ్ట్ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఫ్రీ లెఫ్ట్ విస్తరణ సమయంలో రహదారిని పటిష్ఠంగా నిర్మించకపోవడంతో గుంతలు మరింత పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. రద్దీగా ఉండే మార్గంలో ప్రమాదాల ముప్పు ఉందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.