WGL: అక్రమంగా నాటుసార విక్రయిస్తున్న మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ మండలం మొగిచెర్లలోని గోపాల్‌రెడ్డినగర్‌కు చెందిన ధరావత్ లక్ష్మి (50) వద్ద 3.5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చర్యల కోసం గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.
తెలంగాణ
అక్రమంగా ఐడీ మద్యం విక్రయం..!


