W.G: మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకటేశ్వరరావును ఈ నెల 9 వరకు సిట్ కస్టడీ విచారణ చేయనుంది. చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న ఆయనను సోమవారం విజయవాడకు తీసుకొచ్చారు. సమయం మించిపోవడంతో అధికారులు తిరిగి విజయవాడ జిల్లా జైలుకు అప్పగించారు. ఈ కేసులో కారుమూరిని ఆగస్టు 23న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
మద్యం కేసు.. కారుమూరిని 9 వరకు ప్రశ్నించనున్న సిట్


