హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన తండాల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు

SRCL: కోనరావుపేట మండలంలోని 5 గిరిజనతండాల్లో సోమవారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 6 కేసులు నమోదు చేశారు. ఏడు లీటర్ల ఐడీ లిక్కర్ స్వాధీనం చేసుకుని, 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ఎక్సైజ్ అధికారుల మెరుపు దాడులతో గిరిజనుల్లో బయందోళనలు నెలకొన్నాయి.