W.G: ఆట్యా- పాట్యా జూనియర్ బాలుర జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈ నెల 7న భీమవరంలోని చింతలపాటి బాపిరాజు పాఠశాల ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆట్యా పాట్యా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలను ఈ నెల 10 నుంచి నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనె 7న ఆట్యా- పాట్యా ఎంపికలు


